ఫిల్మ్ డెస్క్- జూనియర్ ఎన్టీఆర్.. అలియాస్ నందమూరి తారక రామారావు. బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. నందమూరి వారసత్వాన్ని నిలబెడుతూ, తెలుగు పరిశ్రమలో నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో మరో హీరో రాంచరణ్ తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో తారక్ కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఆయనకు జనత గ్యారేజ్ […]