90వ దశకంలో దేశానికి ఎన్నో విజయాలను అందించాడు సచిన్ టెండూల్కర్ . అవార్డులు, రివార్డులు ఆయన సొంతం మరో ఆటగాడు అందుకోలేని శిఖరం సచిన్ టెండూల్కర్. వన్డేలలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ సచిన్ మాత్రమే. అలాగే 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నఒన్లీ వన్ క్రికెటర్ సచినే.
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం రక రకాల ప్రయోగాలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. కొన్నిసార్లు వీరు చేసే సంట్స్ పై విమర్శలు కూడా వస్తున్నాయి.