కోట్లు విలువ చేసే కారు కొనాలని.. అందులో చక్కర్లు కొట్టాలని అందరికీ ఉంటుంది. కానీ, దాన్ని సాకారం చేసుకొనే వారు మాత్రం కొందరే ఉంటారు. అందులోనూ.. ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యాధునిక టెక్నాలజీ, అధునాతన ఫీచర్లకు ఈ కారు పెట్టింది పేరు. రూ. కోట్ల ధర పలికే ఈ కారును సొంతం చేసుకోవడం సామాన్య ప్రజలకు సాధ్యమయ్యే పని కాదు. అందుకే.. ఆ కలను […]
స్నేహం.. వర్ణించడానికి పదాలు సైతం సరిపోవు. అలాంటి స్నేహం ఇద్దరి మధ్య చిగురిస్తే చాలు.. ఫ్రెండ్ కోసం తన ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడతారు. ఈ క్రమంలో సెలబ్రిటీల్లో సైతం స్నేహితులు ఉంటారు. కానీ కొంత మంది మాత్రమే చాలా డీప్ గా తమ స్నేహాన్ని కొనసాగిస్తారు. పలు సందర్భాల్లో వారు ఒకరిపై ఒకరికి ఉన్న అభిమాన్నాన్ని, గౌరవాన్ని తెలియజేస్తూ ఉంటారు. టాలీవుడ్ లో అలాంటి మంచి స్నేహితులు ఎవరంటే వెంటనే గుర్తుకు వచ్చేది గోపీచంద్- ప్రభాస్ లే. […]
టీమిండియా సారధిగా.. కొత్తగా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. రోహిత్ కెప్టెన్ గా ఎంపికయ్యాక..న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్, శ్రీలంకతో టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, లంకతో టెస్టు సిరీస్‌కి సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు హిట్ మ్యాన్ అంటే.. కూల్ అండ్ కామ్ అనేవారు. ఇప్పుడు ట్రెండ్ మార్చేశాడు. మంగళవారం(మార్చి 1) ట్విట్టర్లో.. ట్వీట్ల వర్షం కురిపించిన రోహిత్ శర్మ.. ఇవాళ మరో వార్తతో అభిమానులను […]
ఫిల్మ్ డెస్క్- సెలబ్రెటీలకు కార్లంటే భలె ఇష్టం. కొంత మందికి ఐతే కార్లపై పిచ్చి అని చెప్పవచ్చు. మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు ఎప్పుడెప్పుడు కొనేద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఇక సినిమా హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు చాలా మంది హీరోలకు కార్లపై మెజు ఉంది. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ కు కార్లంటే చాలా ఇష్టం. ఆయన […]