‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఎప్పుడు చెప్తునట్లుగానే బాగా ట్విస్టులతో ప్లాన్ చేశారు. ప్రతి ఎపిసోడ్, ప్రతివారం, ప్రతి ఎలిమినేషన్‌ను ఒక క్లైమాక్స్‌లా ప్లాన్ చేస్తున్నారు. ఫ్రెండ్‌షిప్, గొడవలు, గిల్లిగజ్జాలు, నామినేషన్స్, కన్నీటిపర్యంతాలు ఇలా ఒకటా రెండా ఎన్నో ఎమోషన్స్, డ్రామాలతో కొనసాగుతోంది ‘బిగ్‌బాస్ 5 తెలుగు’. తాజాగా నడిచిన లహరి, రవి, ప్రియల వివాదాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. తప్పు ఎవరిది అని పెద్దగా చర్చ జరిగింది. దానికి సంబంధించి శనివారం ఎపిసోడ్‌లో కింగ్ […]