పవన్ కళ్యాణ్ గురించి ఏ మాత్రం తేడాగా మాట్లాడినా అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతారు. పవన్ కళ్యాణ్ అభిమానులనే కాదు, ఏ హీరో అభిమానులైనా ఇంతే. ఎవరైనా తమ హీరోలను అవమానిస్తే ట్రోల్ చేయడం మొదలుపెడతారు. తాజాగా హీరో విశాల్ కూడా పవన్ ఫ్యాన్స్ చేతిలో ట్రోలింగ్ కి గురవుతున్నారు. విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ […]
విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్.. మంచు మోహన్ బాబు తరచుగా.. ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చేసే వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదంగా ఉంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. ఈ సారి ఏకంగా పోలీసుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు… హీరో విశాల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మంచు ఫ్యామిలి అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటుంది. ఇక మంచు లక్ష్మి, విష్ణు చేసే వ్యాఖ్యలపై బయట ఎంత ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజుల క్రితం ట్రోలర్స్ మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా సరే.. వారు చేసే వ్యాఖ్యలు ఏదో రకంగా విమర్శిస్తూనే ఉంటారు నెటిజనులు. తాజాగా విశాల్‌పై.. […]
ఇది పెళ్లిళ్ల సీజన్. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు తమకు రేంజ్ కు తగ్గట్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ ఆనందపడిపోతున్నారు. ఇక సినిమాల ప్రమోషన్స్ లోనూ ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక రీసెంట్ గా హీరో విశాల్ పెళ్లి గురించి తెగ మాట్లాడుకున్నారు. నటి అభినయని మ్యారేజ్ చేసుకోనున్నాడని, త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉంటుందని కూడా డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు వాటి గురించి మర్చిపోయేలోపే మరో […]