ప్రముఖుల వరుస మరణాలు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచేస్తున్నాయి. ఉదయం ప్రముఖ డెరెక్టర్ కేఎస్ సేతుమధువన్ మృతిచెందగా.. ఇప్పుడు ప్రముఖ కన్నడ దర్శకుడు కేవీ రాజు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన శుక్రవారం ఆయన నివాసంలో మరణించారు. కన్నడ సినిమాలతో పాటు హిందులో కూడా రాజు సినిమాలు తీశారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్‌ను కూడా రాజు డైరెక్ట్ చేశారు. మరి ఇండస్ట్రీలో వరుస మరణాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. Veteran Kannada director, […]