అది తమిళనాడులోని కురవన్ పాళయం పరిధిలోని కడలూరు. ఈ మారుమూల ప్రాంతంలోనే వనిత (33) అనే మహిళ నివాసం ఉంటుంది. గతంలో ఈమెకు పెళ్లై 16 ఏళ్ల కూతురు ఉంది. ఆ బాలిక ఇప్పుడు ఇంటర్ చదువుతుంది. అయితే ఇదే బాలికపై గత కొంత కాలం నుంచి స్థానికంగా ఆటో నడుపుకునే శివమణి అనే వ్యక్తి కన్నేశాడు. ఆ బాలికకు ఎన్నో మాయ మాటలు చెప్పిన శివమణి.., ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఆ దుర్మార్గుడు […]