అభం శుభం తెలియని చిన్నారి. పట్టుమని పన్నెండేళ్లు నిండలేదు. స్కూల్‌కు సెలవు లేకపోతే ప్రాణాలు నిలిచుండేవి. ఇంట్లో ఉన్న చిన్నారిని అంత క్రూరంగా ఎవరు హత్య చేశారు, రక్షించమంటూ పెట్టిన కేకలు ఎవరికీ విన్పించలేదా..సంచలనం రేపిన కూకట్‌పల్లి సహస్రాణి హత్యపై ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు..పూర్తి వివరాలు మీ కోసం.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని సంగీత్ నగర్‌లో పట్టపగలే 11 ఏళ్ల సహస్రాణి హత్యకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారి క్రూరంగా హత్యకు గురైంది. […]