సాధారణంగా సెలబ్రిటీలు దైవదర్శనాలకు వెళ్లడం చూస్తుంటాం. ఎప్పుడూ సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే సెలబ్రిటీలు.. అప్పుడప్పుడు అలా దేవాలయాలను దర్శించుకొని.. కూల్ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఆయన సతీమణి తేజస్వినితో కలిసి పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాజమండ్రి దగ్గరలో రామ్ చరణ్ – శంకర్ ల సినిమా షూటింగ్ జరుగుతుండగా.. భార్య తేజస్విని కోరిక మేరకు తాను ఈ క్షీరరామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చినట్లు దిల్ […]