ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇచ్చే అవకాశాలను కొంతమంది దర్శకులే సంపూర్ణంగా ఉపయోగించుకోగలుగుతారు. చాలామంది స్టార్ హీరోల సినిమా ఛాన్స్ వచ్చిందనే ఆలోచనలో ఎక్కడో చోట తడబడి నిరాశపరుస్తుంటారు. కానీ.. కొంతమంది దర్శకులు అవకాశం కోసం ఎదురు చూస్తారు.. రాగానే సాలిడ్ హిట్ కొట్టి ప్రూవ్ చేసుకుంటారు. పేరు, నమ్మకం నిలబెట్టుకుంటారు. టాలీవుడ్ లో ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి.. ఒక మెగా అభిమానిగా.. మెగా ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసుకునేలా చేశాడు దర్శకుడు […]