ఆమె సౌత్ తో పాటు నార్త్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ దాదాపు ఆరేళ్లపాటు పలు సినిమాలు చేసింది. అయితే పవన్ పక్కన హీరోయిన్ గా చేయడం మాత్రం ఈమెకు ఎప్పటికీ స్పెషల్. మరి ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
ఎవరినైనా ప్రేమిస్తుంటే.. ఆ విషయాన్నిబాహాటంగానే బయటకు చెప్పేస్తున్నారు నటీ నటులు. మొన్న రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు ఇతడేనని చెప్పేయగా.. తాజా మరో హీరోయిన్ తన మనసులోకి వ్యక్తి గురించి బయటపెట్టింది.