Nellore Locals Opposed Anandaiah Corona Medicine Distribution కరోనాకు ఆయుర్వేద మందు తయారు చేసి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు ఆయన స్వగ్రామంలోని ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. ఆనందయ్య ఇంటి ముందు ధర్నాకు దిగి.. మందు పంపిణీ చేయొద్దని ఆందోళన చేపట్టారు. మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నంచి వేలమంది ఇక్కడికి రావడం వల్ల తమకు కరోనా సొకుతుందని గ్రామస్తులు […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కృష్ణపట్నంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు వెలుగులోకి వచ్చారు. తాను కరోనాకి ఆయుర్వేద మందు కనిపెట్టానని.. దాని వల్ల కరోనా అంతం చేయవొచ్చని చెప్పారు. ఇక కృష్ణపట్నంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు తయారు చేస్తోన్న ఆయుర్వేద ఔషధంపై సోషల్ మీడియాలో, మీడియాలో భిన్నరకాల చర్చలు జరగడం.. అది కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడం జరిగింది. ఆనందయ్య మందు అంశం హైకోర్టు వరకు వెళ్లింది. తర్వాత ఆనందయ్య ఇచ్చే […]
కరోనా వైరస్‌కు మందు పంపిణీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక ప్రకటన చేశారు. రాజకీయ పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని.. బీసీ జేఏసీని కలుపుకుని త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తామని తెలిపారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఓ వైపు వ్యాక్సినేషన్ వచ్చినప్పటికీ ఆనందయ్య తాను కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టానంటూ ప్రకటించారు. ఆనందయ్య […]
ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే హాట్ టాపిక్. కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆనందయ్య నాటు మందుతో కరోనా తగ్గిపోతుందన్న వార్త దేశమంతటా పాకి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రప్రభుత్వాన్ని కృష్ణపట్నం వైపు చూసేలా చేసింది. ఈ మందును పంపిణీ చేయాలని కూడా ఇటీవలే ఏపీ సర్కార్, హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య మందును టిటిడి ఉద్యోగులకు కూడా […]
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆనందయ్య మందుకు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తాను ఆనందయ్య మందు అందరికంటే ముందే తీసుకున్నానని.. తనకు కరోనా రాలేదని ప్రకటించారు. ఆయన మాటలతో ప్రజల్లో ఆనందయ్య మందుపై మరింత నమ్మకం పెరిగింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ఆనందయ్య ఔషధం పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ ఈ […]
ఆనందయ్య మందుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూనే పంపిణీ చేయాలని ప్రభుత్వం షరతు విధించింది. ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో జనం ఎగబడి వస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయడం చాలా కష్టతరం అని గతంలోని పరిస్థితులు చెబుతున్నాయి. ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తూనే కరోనా నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయాలని చెప్పడంతో ఆనందయ్య మందుల తయారీ కూడా సవాల్ గా మారింది. కృష్ణపట్నం ఆనందయ్య […]
కరోనా కష్ట కాలంలో ఏది మంచో, ఏది చెడో కూడా అర్ధం కాని పరిస్థితిలు నెలకొన్నాయి. ఈ కష్ట కాలంలో ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ.. డాక్టర్స్ కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడారు. కానీ.., కొన్నిరోజుల క్రితం ఆనందయ్య మందు అందుబాటులోకి రావడంతో అంతా ఆయుర్వేదం వైపు షిఫ్ట్ అయిపోయారు. లక్షలకి లక్షలు బిల్లులు వసూల్ చేస్తున్నారంటూ కార్పొరేట్ హాస్పిటల్స్ పై విరుచుకపడ్డారు. ఆనందయ్య గ్రేట్ అంటూ నినాదాలు చేసేశారు. కట్ చేస్తే ప్రభత్వం […]
కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రపంచమంతా నానా కష్టాలు పడుతోంది. వైద్య వృత్తినే సవాలు చేస్తోంది ఈ చైనా వైరస్. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా.. ముత్తుకూరు మండలం.. కృష్ణ పట్నంలో ఉచితంగా ఇస్తున్న కరోనా ఆయుర్వేద మందు కరోనా నివారణలో అద్భుతంగా పని చేసింది. దీనితో.., ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఈ ఆయుర్వేద ముందుకి సంబంధించిన వార్తలు […]