సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కేజీఎఫ్ మూవీలో తాత పాత్రలో కనిపించిన కృష్ణ జీ రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాస సంబంధిం సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం […]
కేజీఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ సంచలనానికి తెరతీసింది. భారత సినిమా చరిత్రలో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. హీరో, హీరోయిన్.. ప్రధాన పాత్రధారులకు మాత్రమే కాదు.. ఈ సినిమాలో నటించిన చిన్న చిన్న పాత్రలకు కూడా ఓ ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అలా కేజీఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కేజీఎఫ్ తాత కృష్ణ జీ రావు ఒకరు. సినిమాలో ఓ అంధుడి పాత్రలో ఆయన కనిపించారు. […]