షకీలా సినిమా అంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. షకీలా అంతలా క్రేజ్‌ను సంపాదించుకుంది. స్టార్ హీరోలకు సమానంగా పాపులారిటీ దక్కించుకున్న షకీలా అభిమానుల చేత గుడులు కట్టించుకొని పూజలు కూడా చేయించుకుంది. అయితే కొన్నాళ్లుకు ఆమె సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. ఇక ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన షకీలా తన కూతురును హీరోయిన్‌గా పరిచయం చేస్తూ చిత్రనిర్మాణం మొదలుపెట్టింది – అదీ తన సొంత ఓటీటీ […]