లెజెండరీ సింగర్, దివంత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలుగువారితో పాటు దేశం గర్వించదగ్గ గొప్ప నేపథ్య గాయకుడు. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ఎక్కడో అక్కడ ఆయన పాటలు వింటూనే ఉంటాం. తెలుగులోనే కాదు విభిన్న భాషల్లో ఆయన గానంతో ప్రేక్షకులను ఆనందింపజేశారు. ఈ మద్యనే ఓ అరబ్ షేక్.. బాలు పాటను పాడి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిరివెన్నెల’ చిత్రానికి కె.వి.మహదేవన్ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో అందించిన సంగీతం […]