భర్త రోజూ అలా చేస్తున్నాడని ఓ భార్య విసిగిపోయింది. అతని టార్చర్ తట్టుకోలేక మొగుడికి పాడె కట్టాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల భర్త హత్యకు కుట్ర పన్ని చివరికి అనుకున్నది చేసింది. అసలేం జరిగిందంటే?
అది శనివారం ఉదయం 11 గంటల సమయం. ఓ 20 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇక ఇంట్లో ఆ యువతి తన పని తాను చేసుకుంటూ సరదాగా గడుపుతూ ఉంది. ఈ క్రమంలోనే కాపుకాసిన ఓ దుండగుడు పట్టపగలు ఆ యువతి ఇంట్లోకి దూరిపోయాడు. ఓంటరిగా ఉన్న ఆ యువతిపై ఆ దుండగుడు చేయాల్సింది అంతా చేసి అక్కడి నుంచి సైలెంట్ గా చెక్కేశాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర […]
ఛత్తీస్‌గడ్‌లో విచిత్రమైన కేసు నమోదైంది. ఆవుపేడను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని కేసును ఫైల్ చేశారు. పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్‌ను కూడా నమోదు చేశారు. కోర్భా జిల్లాలోని ధురేనా గ్రామంలో రూ.1600 విలువ చేసే 800 కేజీల ఆవుపేడను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై గ్రామాధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం గ్రామంలో సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో పేడ చోరీ కావటం సంచలనమైంది. మన దేశంలో ఇది బాగానే […]