రన్ వేపై నుంచి ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక్కసారిగా ‘హైజాక్’ హెచ్చరిక రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. విమానాన్ని హైజాక్ చేసే అవకాశం ఉందంటూ రాసిన ఒక అజ్ఞాత భయాందోళనకర లేఖ లభించడంతో విమానాశ్రయం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది. అనుమానాస్పద లేఖను గమనించిన పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తపినట్లయింది. బుధవారం ఉదయం వేళ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నుంచి మహారాష్ట్రలోని ముంబైకి బయలుదేరడానికి ఎయిర్ ఇండియా విమానం […]
ప్రపంచ దేశాల్లో పలు చోట్ల తరుచూ విమాన, హెలికాప్టర్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొంత సమయం తర్వాత విమానంలో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం, వాతావరణంలో అనుకోని మార్పులు వచ్చి ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.