సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ప్రోటోకాల్ దాటి సామాన్య కార్యకర్తలా అంతిమ యాత్రలో నడవడమే గొప్ప విషయం, అలాంటిది ఏకంగా తన పార్టీ ఎమ్మెల్యే పాడెను స్వయంగా భుజాన మోసి కన్నీటి వీడ్కోలు పలికారు తమిళనాడు సీఎం, టీవీకే అధినేత దళపతి విజయ్. కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ బాబు అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం వీడ్కోలు పలికారు. దీని కంటే ముందు బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమిళనాడు అధికార పార్టీ టీవీకే సీనియర్ నేత, కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ […]