బ్రిటన్ క్వీన్ ఎలిజబిత్-2 వృద్ధాప్య కారణంగా గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంతకు ముందే ఎలిజబిత్-2 ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు అందరూ బాల్మోరల్ కోటకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం పరిస్థితి క్షిణించి కన్నుమూశారు. ఈ విషయాన్ని కామన్వెల్త్ దేశాలకు బ్రిటన్ విదేశాంగ శాఖ తెలియజేసింది. ఆమె మృతికి పలు దేశాధినేతలు, మంత్రులు సంతాపం తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన అందరిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. క్వీన్ ఎలిజబిత్-2 […]