ఇండియా-నేపాల్ సరిహద్దైన బీహీర్ లో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ఒకే చెట్టుకు ముగ్గురు అమ్మాయిల డెడ్ బాడీలు చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో తీవ్ర సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? కరీనా గణేష్(16), కల్పనా గణేశ్(16), అంజలి గణేశ్(17) అనే ఈ ముగ్గురు మైనర్ అమ్మాయిలు సుంకోషి టీ గార్డెన్‌లో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరు ముగ్గురు శనివారం నుంచి కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వారి తల్లిదండ్రుల […]