బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. దీంతో చాలా మంది క్రికెటర్లు దెబ్బకు మిలియనిర్లు అయిపోయారు. శనివారం మొదలైన వేలంలో అన్ని ఫ్రాంచైజ్‌లు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఒక విచిత్రంగా అనేక మంది ప్లేయర్ల కోసం వేలంలో పోటీ పడి.. ఆ ఆటగాళ్ల ధరను పెంచేసింది. ఇలా అనేక సార్లు.. క్రికెటర్ల కోసం పోటీలో ఉండడం చివరికి వేరే ప్రాంచైజ్‌కు అంటగటడం చేసింది. […]