ఆసియా కప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. హాంకాంగ్ బ్యాటర్ కించిత్ షా.. స్టేడియంలోనే తన ప్రేయసికి ప్రపోజ్ చేసి ఆమెతోపాటు అందరిని ఆశ్యర్యానికి గురిచేశాడు. టీమిండియాతో మ్యాచ్ ముగిసిన వెంటనే స్టాండ్స్‌లోకి వెళ్లి.. అక్కడున్న తన ప్రేయసికి ప్రపోజ్‌చేశాడు. కించిత్ చేసిన పనికి షాకైన ఆమె.. ముసిముసి నవ్వులతో సర్‌ప్రైజ్ ఫీలైంది. కించిత్ ఆమె […]