MLA Kilari Rosaiah: వైఎస్సార్ సీపీ నేత, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రోశయ్య జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా నడిచింది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై ఎమ్మెల్యే కిలారి రోశయ్య క్లారిటీ ఇచ్చారు. ఆయన సుమన్ టీవీతో మాట్లాడుతూ.. ‘‘నేను జనసేనలో చేరటం పెద్ద జోక్. […]