పెళ్లైన చాలా మంది దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో కనిపించిన దేవుడికల్లా మొక్కుతూ పూజలు చేస్తుంటారు. కానీ ఇంకొందరైతే పుట్టిన బిడ్డలను పోషించలేక, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారంటూ.. ఇలా అనేక కారణాలతో కన్న పిల్లలను చంపేందుకు అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు నెలలు నిండని పసి బిడ్డను గొంతు నులిమి హత్య చేసింది. గతేడాది చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై కోర్టు తాజాగా సంచలన తీర్పును వెల్లడించింది. అసలేం జరిగిందంటే? […]