ఇండియన్ రైల్వే శాఖ మనదేశంలోని అతి ప్రధానమైన వ్యవస్థలో ఒకటి. నిత్యం వేలాది మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. రైల్వే శాఖ కూడా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకునే అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అలానే రైళ్ల వేళలు, ఛార్జీలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రైల్వే అధికారులు తెలియజేస్తుంటారు. తాజాగా నేడు పలు ప్రాంతాల్లో రైళ్లు రద్దైనట్లు అధికారులు తెలిపారు.
నేటికాలంలో ప్రతి ఒక్కరు సంపాదన వేటలో పడి జీవితంలో వచ్చే మధుర క్షణాలను కోల్పోతుంటారు. చాలా మంది డబ్బుతోనే సుఖం ఉందని, అది ఉంటేనే అన్ని రకాల సుఖాలను అనుభవించ వచ్చని భావిస్తుంటారు. కానీ డబ్బుతో కొన్నలేనివిని కొన్ని ఉంటాయని.. అలాంటివి జీవితంలో ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందలేమని కొందరు బలంగా నమ్ముతారు. అలాంటి మధుర క్షణాలను ఆస్వాధించేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధ పడుతుంటారు. తాజాగా పితృత్వాన్ని ఆస్వాదించేందుకు తనకు వచ్చిన వైస్ ప్రెసిడెంట్ పదవినే త్యాగం […]