సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుంది అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. సినిమాల ప్రభావం సమాజంపై ఉండదని కొందరు బలంగా నమ్ముతుంటారు. అలానే సినిమాల వలన సమాజంలో చెడు బాగా పెరిగిపోతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరి వాదనలు ఎలా ఉన్నా.. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు.. ప్రేక్షకులను సినిమాలు ప్రభావితం చేస్తున్నాయని అనక తప్పదు. దృశ్యం సినిమాను చూసే హత్య చేశామని ఓ హత్య కేసు నిందితులు తెలిపారు. అలానే దొంగతనాలకు, హత్యాచారాలకు పాల్పడిన కొందరు.. […]