‘కేజీఎఫ్’.. పేరుకే కన్నడ సినిమా అయినప్పటికీ వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించింది. వందల కోట్ల వసూళ్లు సాధించింది. ఇక ఈ మూవీలో హీరోగా చేసిన యష్.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే సౌత్ లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ తీస్తున్న ప్రశాంత్ నీల్.. ఈ ఏడాదే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరదశకు వచ్చేసింది. దీంతో మూవీ టీమ్ కూడా ఫుల్ […]
ఫస్ట్ ఫస్ట్.. ఈ న్యూస్ చూడగానే మీరు కచ్చితంగా షాకయ్యుంటారు. ఎందుకంటే వేల కోట్ల కలెక్షన్స్ సాధించిన ‘కేజీఎఫ్’ సినిమాల్లోని హీరోని మార్చేయబోతున్నారా? సీక్వెల్ కోసం కొత్త హీరోని తీసుకొచ్చి పెడతారా? నిర్మాత మాట్లాడింది చూస్తుంటే.. ఆయనకు ఏమైనా పిచ్చి పట్టిందా? అని సగటు నెటిజన్ అభిప్రాయపడుతున్నాడు. కానీ దీని వెనక కారణాలు వేరే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది? ఇక […]