Kevin O’Brien: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు వీక్షించే.. క్రికెట్ ప్రపంచంలోకి ఎంతో మంది వస్తుంటారు.. పోతుంటారు. అందులో నామమాత్రపు ఆటగాళ్లు ఉంటారు. దిగ్గజ క్రికెటర్లు ఉంటారు. తమకంటూ ఏదైనా ప్రత్యేక గుర్తింపు ఉంటే తప్ప.. ఆటగాళ్లను గుర్తుంచుకోవడం చాలా అరుదు. అలా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన క్రికెటర్.. కెవిన్ ఒబ్రెయిన్(ఐర్లాండ్). 2011 వన్డే వరల్డ్‌కప్‌లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెవిన్.. పెను విధ్వంసం సృష్టించాడు. […]