గత ఐదారేళ్లుగా చూస్తే.. తీర్పుల వెలువరించే తీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ప్రశంసనీయంగా ఉంటే.. కొన్ని వివాదాస్పదమౌతున్నాయి. బాబ్రీ మసీదు, అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశం నుండి ఇటీవల వ్యభిచారంపై ఇచ్చిన తీర్పు వరకు పలు అంశాలున్నాయి.
మమ్ముట్టి, మోహన్ లాల్ నుండి మొన్న వచ్చిన దసరా సినిమాలో విలన్‌గా నటించినే షైన్ టామ్ చాకో వరకు మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన వారే. వారి నటనతో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అటువంటి వారిలో ఒకరు ఉన్ని ముకుందన్. ఈ నటుడు ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు.
ఓ దుర్మార్గుడు తన సొంత చెల్లెలిపై బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆ బాలిక గర్బవతి అయింది. దీనిపై స్పందించిన ఆ బాలిక తల్లిదండ్రలు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిందో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. పాన్ ఇండియా నటుడిగా ఆయనకు ఎంతో గొప్ప పేరు ఉంది. తెలుగు లో ఆయన నటించిన చిత్రాలు కొన్నే అయినా.. టాలీవుడ్ లో కూడా ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఈ మద్య మద్యం సేవించి వాహనాలు నడుపుతో ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతున్నారు మందుబాబులు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసినా.. ఫైన్లు వేసినా వీరిలో ఏమాత్రం మార్పురావడం లేదు. నిత్యం ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
అమ్మాయిల పట్ల ఆకర్షితులవ్వడం, చదువుని గాలికొదిలేసి ప్రేమ పాఠాలు నేర్చుకోవడం, పరిధి దాటి ప్రవర్తించడం.. అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడడం వంటివి ఇప్పుడు స్కూల్ కాంపౌండ్ లోకి కూడా వచ్చేశాయి. దీంతో అభం శుభం తెలియని పసిపిల్లల్లో లైంగిక ఆలోచనలు ప్రేరేపితమవుతున్నాయి. దీనికి కారణం సినిమాలు కావచ్చు, అశ్లీల వెబ్ సైట్లు కావచ్చు, స్మార్ట్ ఫోన్లు ఏమైనా కావచ్చు. వీటి వల్ల అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా ఆమెను అనుభవించాలన్న కోరిక పసి హృదయాల్లో నాటుకుపోతుంది. ఇది పెరిగి […]
మన దగ్గర ఆలయాలు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాయో.. వాటి దగ్గర లభించే ప్రసాదం కూడా అలానే ఫేమస్ అవుతాయి. తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, శబరిమల వంటి పుణ్యక్షేత్రాల దగ్గర లభించే ప్రసాదం చాలా ఫేమస్. ఎవరైనా ఆయా ఆలయాలకు వెళ్తున్నారని తెలిస్తే.. ప్రసాదం తీసుకురమ్మని మరీ మరీ చెప్పి తెప్పించుకుంటారు. శబిరమల ప్రసాదానికి కూడా ఇలానే డిమాండ్ ఉంటుంది. శబరిలమకే ప్రత్యేకంగా నిలిచే అవరణ ప్రసాదం అంటే చాలా మంది ఇష్టపడతారు. ప్రత్యేకమైన రుచిని కలిగి […]
ఈ భూమిపై పిల్లలను తల్లిదండ్రులు ప్రేమించినంతగా మరేవరు ప్రేమించలేరు. అందుకే అమ్మనాన్న ప్రేమ ఆకాశమంత అని పెద్దలు అంటుంటారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే కూతుళ్లు.. తల్లి కంటే తండ్రి అంటేనే ఎక్కువ ఇష్టపడుతుంటారు. కారణం.. నాన్న అడిగినది కాదనకుండా కూతురికి అందిస్తుంటారు. ప్రతి విషయంలోనూ కూతుర్ని వెనకేసుకు గారభంగా చూసుకుంటారు. ఎన్ని బంధాలు ఉన్నా తండ్రీకూతుళ్ల మధ్య ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గనిది. అందుకే తండ్రీకూతుళ్లు.. వారిద్దరిలో ఎవరు బాధపడ్డా రెండో వాళ్లు తట్టుకోలేరు. […]
ఇటీవల కాలంలో కోర్టులు ఇచ్చే తీర్పులు సంచలనంగా ఉంటున్నాయి. గతంలో సుప్రీ కోర్టు, హైకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు పౌరులను షాక్ కి గురి చేశాయి. మరీ ముఖ్యంగా అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, భార్యాభర్తల వివాదాలకు సంబంధించిన విషయాల్లో కోర్టులు అనేక ఆసక్తికరమైన తీర్పులను వెల్లడించాయి. తాజాగా కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడగడం తప్పుకాదంటూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. అంతే […]