ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కలెక్షన్ల పరంగానే కాదు. అయితే సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఓ టాలెంటెడ్ సింగర్ పేరు వైరల్ గా మారింది. సినిమాలోని ‘కొమ్మా ఉయ్యాల’ పాట ఫేమస్ అవ్వటంతో ఆ పాట పాడింది ఎవరా అని నెటిజన్లు సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. దీంతో ఆ పాట పాడిన పకృతి రెడ్డి నెట్టింట వైరల్ పర్సన్‌గా మారింది. పకృతి రెడ్డిది కర్ణాటకలోని […]
ప్రస్తుతం ఎక్కడ చూసినా దర్శక ధీరుడు రాజమౌళి పేరు మారుమ్రోగుతోంది. RRR సినిమాతో ఆయన పేరు మరో ఎత్తుకు చేరుకుంది. బాహుబలికి మించిన టాక్ RRR సొంతం చేసుకుంది. సినిమా విడుదల అయిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నటన పరంగా రామ్ చరణ్- తారక్ అభిమానులను కట్టి పడేశారు. ఇద్దరు స్టార్ హీరోలు తెరపై ఉంటే.. తెర వెనుక ఉన్న స్టార్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే వాటన్నింటిలో స్టార్ డైరెక్టర్ […]
ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా RRR. పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. రాజమౌళి నుండి బాహుబలి తర్వాత వస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇద్దరు మాస్ హీరోలు కలిసిన మల్టీస్టారర్ కావడంతో RRR పై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. మార్చి 25న RRR ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిత్రబృందం అంతా […]
RRR మూవీ టీమ్ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ గంట ముందుగానే వచ్చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ జంటగా స్టెప్పులేసిన నాటు నాటు లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. మాములుగా బుదవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని ముందు ప్రకటించి ఒక గంట ముందుగానే విడదల చేశారు. ఇంక సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్పులు చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. చంద్రబోస్ లిరిక్స్ ఎంత నాటుగా ఉన్నాయో అంతకు మించి […]
సినిమా రంగంలో ఎన్నో వింతలూ విడ్డూరాలు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి .ఒక దర్శకుని చిత్రంలో మరో దర్శకుడు నటించటం , ఒక హీరో చిత్రం లో మరో హీరో కనిపించటం ,అలాగే ఒక సంగీత దర్శకుని చిత్రంలో మరో సంగీత దర్శకుడు ఒక పాటకు సంగీత స్వరకల్పన చేయటం జరుగుతూ ఉంటుంది. బలమెవ్వడు చిత్రం కోసం అలాంటి అరుదైన సంఘటన జరిగింది అదేంటో తెలుసుకుందాం ! టాలీవుడ్ లో ఎంఎం కీరవాణి, మణిశర్మ ఇద్దరు దిగ్గజ సంగీత […]