తెలుగు చిత్ర పరిశ్రమలో ఆర్ ఎక్స్ 100 సినిమాతో మాస్ హిట్ ను అందుకున్నాడు హీరో కార్తికేయ. ఈ మూవీతో హీరోగా అందరికి పరిచయమైన యంగ్ హీరో బ్యాచ్ లర్ జీవితానికి గుడ్ బై చెప్పి ఈ రోజు ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ హాలులో తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఇక ఇన్నాళ్లకి హీరో కార్తికేయ సైతం ముచ్చటగా వధువు లోహితా రెడ్డికి మూడు ముళ్లు వేసుకుని […]