అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ కుట్టిక తెలుగులో మంచి ఫాలోయింగే ఉంది. టాలీవుడ్ లో కాస్త గాడి తప్పింది అనుకునే క్షణంలో రౌడీబాయ్స్ సినిమాతో మళ్లీ సందడి చేసింది. ఆ సినిమాతో నేను గ్లామర్ రోల్స్ కూడా చేయగలను అని మెసేజ్ ఇచ్చింది. తాజాగా అనుపమ ఓ ఘనత సాధించింది. ఆమె ఫ్రీడమ్ @ మిడ్‌నైట్ అనే మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ షార్ట్ ఫిల్మ్ కి గానూ.. అనుపనకు […]
ఒక్క పాటతో పార్వతి అనే పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. కర్నూలు జిల్లా మారుమూల లక్కసాగరం అనే ఊరు నుంచి ఓ పాటల కార్యక్రమంలో పాల్గొంది. తన మొదటి పాటతోనే తమ ఊరికి బస్సు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఎవరూ ఈ పార్వతి అంటూ అందరూ ఆమె గురించే వెతుకులాట మొదలు పెట్టారు. తాజాగా ఆమెకు మరో అవకాశం వచ్చింది. అతిథిగా వచ్చిన హీరో కార్తికేయ తన తర్వాతి సినిమాలో పాట పాడించేందుకు […]
చిత్రం: వలిమై నటీనటులు: అజిత్ కుమార్, కార్తికేయ, హ్యూమా ఖురేషి రచన – దర్శకత్వం: హెచ్. వినోద్ సంగీతం: యువన్ శంకర్ రాజా నిర్మాత: బోణి కపూర్ బ్యానర్: బే వ్యూ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి సినిమాటోగ్రఫి: నీరవ్ షా గత ఏడాదిన్నర కాలంగా స్టార్ హీరో తలా అజిత్ కుమార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వలిమై’ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. పెద్ద సినిమాలు లేక విసుగుచెందిన ప్రేక్షకులు మంచి యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తుండగా […]
తమిళ స్టార్ హీరో తలా అజిత్ నటించిన తాజా మూవీ‘వలిమై’. ఈ చిత్రంలో అజిత్ కి విలన్ గా టాలీవుడ్ నటుడు కార్తికేయ నటిస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రంపై భారీగానే అంచానాలు ఉన్నాయి. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దొపిడీ, క్రైమ్, రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. బాలీవుడ్ బ్యూటీ హ్యమా ఖురేషీ.. […]
థియేట్రికల్ రిలీజ్ సమయంలో సినిమాలు క్లాష్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్. ఓ పెద్ద సినిమాతో పాటు మిగతావి చిన్న సినిమాలు వస్తే.. ఆ లెక్క వేరేలా ఉంటుంది. అటు ఫ్యాన్స్ లో, ఇటు మేకర్స్ లో టెన్షన్ తక్కువగా ఉంటుంది. కానీ ఓ స్టార్ హీరో సినిమాతో పాటు మరో స్టార్ హీరో సినిమా వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా టెన్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ ఫిబ్రవరి 25న మిగతా ఇండస్ట్రీల పరిస్థితి ఏమోగానీ […]
తెలుగు ఇండస్ట్రీలో విజయ్ భూపతి దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. చిన్న సినిమా అయినా అనూహ్య స్పందన రావడం మంచి కలెక్షన్లు రాబట్టడం జరిగింది. దాంతో ఈ యంగ్ హీరోకి వరుస ఛాన్సులు వచ్చాయి. అయితే హీరోగానే కాకుండా విలన్ గా కూడా మెప్పిస్తున్నాడు కార్తికేయ. అయితే కార్తికేయ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం అందడం లేదు. ఈ క్రమంలో […]
ఫిల్మ్ డెస్క్– ఆ యువకుడు చెప్పిన మాట విని ఆయన కోపం నశాలాన్నంటింది. అతనిపై ఒంటికాలుపై లేచాడు. చెడా మడా తిట్టేశాడు. దవడ విరగ్గొడతా, నీకు బలుపు కాదు.. దూల.. అని ఫైర్ అయ్యాడు. అసలు ఎవరా యువకుడు, ఇంతకీ అతను ఏంచెప్పాడు. ఎందుకు ఆయనతో అంతలా తిట్లు తింటున్నాడనే కదా మా ప్రశ్న. అసలు విషయం ఏంటంటే.. ఆ యువకుడు ఏకంగా హోం మినిష్టర్ కూతుర్నే ప్రేమించేశాడు. ఆయన స్నేహితుడైన తన బాస్ తో ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఎంగేజ్‌మెంట్ అయ్యిందా? ఇప్పుడు ఇదే ఫోటో సోషల్ మీడియాల్ రచ్చ రచ్చ చేస్తోంది. కొద్దిమంది సమక్షంలో ఆయనకు కాబోయే భార్యతో నిశ్చితార్ధం జరిగినట్లు ఫోటో మాత్రం వైరల్ అయ్యింది. ఇక తాజాగా కార్తికేయ ఎంగేజ్‌డ్ అంటూ రాసి ఉన్న ఓ వాట్సప్ స్టేటస్‌లో ఈ ఫోటో తిరుగుతూ ఉంది. తాజాగా బయటకు వచ్చిన ఈ ఫోటో కాస్త వైరల్‌గా మారింది. ఇక ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు […]