వంటలక్క - డాక్టర్ బాబు క్యారెక్టర్లకి తెలుగు ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అయ్యారో తెలిసిందే. వీరిద్దర్నీ తమ ఇంట్లో మనుషుల్లా ఓన్ చేసేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఆదరణ దక్కించుకున్న సీరియళ్లల్లో ‘కార్తీక దీపం’ ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది.
తెలుగు టివీ సీరియల్స్‌లో బాగా గుర్తింపు తెచ్చిన ధారావాహిక కార్తీక దీపం. 2017లో మొదలైన ఈ సీరియల్ ఇంటిల్లిపాదినీ అలరించింది. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు మాటివి ఈ సీరియల్ ప్రసారమౌతోంది. ఇప్పటి వరకు 1569 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. డాక్టర్ బాబు నిరుపమ్, వంటలక్క, దీపగా ప్రేమి విశ్వనాథ్, మోనితగా శోభా శెట్టి నటనను ప్రతి ఒక్క మహిళ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ సీరియల్ ఎండ్ కార్డ్ పడిపోవడంతో మహిళలు […]
టెలివిజన్.. టీవీ అనే బుల్లిపెట్టే.. మన ఇంట్లోకి వచ్చాక.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. టీవీ వచ్చిన కొత్తలో.. ఒక పెట్టెలో మనుషులు కనిపించడం ఏంటి.. వారు మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోయారు. ప్రారంభంలో వచ్చిన బాక్ల్ అండ్ వైట్.. డబ్బా టీవీలు కాస్త.. రాను రాను కలర్ టీవీలుగా మారాయి. ఇప్పుడు ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ అంటూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక టీవీలు వచ్చిన కొత్తల్లో న్యూస్, వ్యవసాయం, పాటలు, సామాజిక ప్రయోజిత కార్యక్రమాలు వచ్చాయి. […]