రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగిందంటే క్రికెట్ అభిమానులకు అసలు ఐపీఎల్ మజా అంటే ఏంటో మళ్లీ ఒకసారి రుచిచూపించింది. ఒకానొక సమయంలో 20 ఓవర్లలో 220 వరకు పరుగులు చేస్తారని భావించిన రాయల్స్‌ను పంజాబ్ కింగ్స్ బౌలర్లు చాలా బాగా కట్టడి చేశారు. టార్గెట్‌ను 186కు కుదించగలిగారు. పంజాబ్ ఆరంభం, వారి బ్యాటింగ్ చూసిన అభిమానులు ఇంక విజయం పంజాబ్ కింగ్స్‌దే అని ఫిక్స్ అయిపోయారు. ఆఖరి ఓవర్లో విజయం […]