దివంగత స్టార్ హీరో, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లేడనే విషయాన్నీ ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నటుడుగా స్టార్డమ్ అందుకున్న పునీత్.. వ్యక్తిగతంగా గొప్ప మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, పేద పిల్లలకు ఫ్రీ స్కూల్స్ లాంటి ఎన్నో మంచి పనులు చేపట్టిన పునీత్ రాజ్ కుమార్.. గతేడాది ఇదే నెలలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో పునీత్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన […]