కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ (డ్రస్ కోడ్) వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కర్ణాటకలోని కొన్ని జిల్లాలకే పరిమితమైన ఈ వివాదం.. చాపకింద నీరులా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. హిజాబ్ కు మద్దతుగా హైదరాబాద్ లోని ఓ కాలేజీ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై పలువురు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరారు. హిజాబ్ వివాదంపై స్పందించారు. అయితే […]
కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ వివాదం.. తెలంగాణకు వ్యాపించింది. హిజాబ్ కు మద్దతుగా హైదరాబాద్ లో విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. నగరంలోని టిబ్బీ కాలేజీ విద్యార్థులు హిజాబ్ కు మద్దతుగా నిరసనలు తెలిపారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలిపారు. ఇక కర్ణాటక ఉడుపిలో ప్రారంభమైన హిజాబ్ వివాదం రాష్ట్రం అంతటా వ్యాపించింది. ఈ వివాదం కాస్త హింసాత్మకంగా మారడంతో.. రెండు మతాలకు చెందిన విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఫలితంగా కర్ణాటక వ్యాప్తంగా కాలేజీలు, విద్యాసంస్థలు రణరంగాన్ని […]
కర్ణాటకలో హిజాబ్ వస్త్ర ధారణ వివాదం తీవ్ర రూపం దాల్చింది. హిజాబ్, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని కళాశాలల విద్యార్థుల మద్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. పోటాపోటీగా నినాదాలు చేశారు. కొన్నిచోట్ల రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలుచోట్ల పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజుల పాటు డిగ్రీ, పీయూ కళాశాలలకు […]