మారుమూల గ్రామాల్లోని ప్రజలు నేటికి మంత్ర తంత్రాలు, బాబాలను నమ్ముతూనే ఉన్నారు. అలా నమ్మి వచ్చిన అమాయక ప్రజలను కొందరు బాబా ముసుగులో ఉన్నవ్యక్తులు అందినకాడికి దోచుకుంటూ, శారీరకంగా వాడుకుంటున్నారు. ఇలా బరితెగించి ప్రవర్తించిన ఓ బాబా 19 ఏళ్లుగా ఓ మహిళపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఉత్తరాఖండ్‌లోని కరన్పుర్ ప్రాంతం. ఇదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ […]
ఓ వ్యక్తి చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. దీంతో ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక స్నానం చేయించాలని అనుకుని నీరు పోస్తుండగా చనిపోయిన మనిషి కదలడం, శ్వాస తీసుకోవడం మొదలు పెట్టాడు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ లోని కరణ్ పూర్ కు చెందిన అజాబ్ సింగ్ అనే వ్యక్తికి ఒక్కసారిగా బీపీ లెవల్స్ తగ్గడంతో […]