ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్నేళ్ల నుంచి చెడ్డీ గ్యాంగ్ పేరుతో ఓ దొంగల ముఠా తిరుగుతున్న విషయం తెలిసిందే. ఒంటిపై నూలు పొగంత బట్టలు కూడా లేకుండా ఒళ్లంత నూనే, చేతిలో మారణాయుధాలతో అర్థరాత్రి పూట గల్లీలు తిరుగుతుంటారు. ఇంట్లోకి చొరబడడం, దొంగతనాలు చేయడం మొదట్లో హైదరాబాద్ లో కనిపించిన ఈ ముఠా సభ్యులు ఆ తర్వాత ఏపీలోని పలు జిల్లాలో కనిపించారు. అయితే తాజాగా ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠా మరోసారి నిజామాబాద్ లోకి […]