ఒక కోచ్ మరొక కోచ్ కి స్టేడియంలో వార్నింగ్ ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆమెను దూషిస్తూ, చెప్పు చూపిస్తూ కొడతా అంటూ ఒక కోచ్ మరో కోచ్ ని మహిళ బెదిరిస్తున్నారు.
పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం గుండెపోటుతో మరణించిన ఆయన అభిమానులకు తీరని శోకాన్ని నింపారు. అయితే తమ అభిమాన నటుడు పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహాన్ని కడసారిగా చూసేందుకు అభిమానులంతా శుక్రవారం రాత్రి నుంచే కంఠీరవ స్టేడియానికి చేరుకుంటున్నారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాలు అన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఇక పోలీసు యంత్రాంగం కంఠీరవ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ తమ ఆధీనంలోకి తీసుకుని బెంగుళూరు అంతా […]