బెంగళూరు- కరోనా అంటేనే అందరు భయపడి ఇంటికే పరిమిత మవుతున్నారు. పక్కవాళ్ళు కరోనా బారిన పడితే భయంతో దరిదాపుల్లోకి కూడా వచ్చే ధైర్యం చేయడం లేదు. ఇటవంటి సమయంలో ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ గౌడ కరోనా రోగుల కోసం ఆంబులెన్స్ డ్రైవర్‌గా మారాడు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరో అనిపించుకుంటున్నాడు అర్జన్. ఆంబులెన్స్ డ్రైవర్‌గా మారిన అర్జున్ గౌడ కరోనాతో మరణించిన వారి మృతిదేహాలను శ్మశానానికి తరలిస్తుండటం నిజంగా అభినందనీయం. అర్జున్ గౌడ […]