బెంగళూరు- భారత సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల మాఫియా ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఆ మధ్య తెలుగు సినీ పరిశ్రమలోను పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగింది. పలువురు సినీ సెలబ్రెటీలను తెలంగాణ పోలీసులు విచారించారు కూడా. ఇక ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వివాదం ముదురుతోంది. శాండల్‌వుడ్ లో మాదకద్రవ్యాల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కన్న […]