పాశ్చాత్య దేశాల సంస్కృతి, సంప్రదాయాలు అందరకీ విదితమే. పరాయి వారితో హగ్గులు, ముద్దులు పెట్టుకోవటం అన్నది సర్వసాధారణం. మనదేశంలో కూడా ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య, అమెరికా ప్రథమ మహిళ ‘జిల్ బైడెన్’.. కమలాహ్యారిస్ భర్త డగ్ ఎమ్‌హాఫ్‌ను ముద్దాడారు. ‘ముద్దాడారు’ అంటే బుగ్గమీద కాదండోయ్.. ఏకంగా పెదాలపై.. అదీ చట్టసభలో. ఇది వారి సంస్కృతిలో భాగం కావచ్చేమో కానీ, అందరూ చూస్తుండగా ఇలా పబ్లిక్ గా […]
ఇంటర్నేషనల్ డెస్క్- అగ్ర రాజ్యం అమెరికా చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా చరిత్రలో ఓ మహిళ అధ్యక్షురాలిగా పదవీ భాద్యతలు స్వీరించడం ఇదే మొదటిసారి. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా పదవీ భాద్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తన అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు తాత్కాలికంగా బదిలీ చేశారు. అధ్యక్షుడు బైడెన్ కు వైద్య పరీక్షల నేపథ్యంలో, తన బాధ్యతలను […]
అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో సమావేశమయ్యారు. కరోనా ప్రభావంతో గత కొంత కాలంగా ప్రధాని నరేంద్రమోదీ విదేశీ ప్రయాణాలు చేయలేదు. ప్రస్తుతం ప్రధాని మోదీ అమెరికా టూర్ పై సర్వత్రా ఆసక్తి రేపుతుంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి సమయంలో సహకరించిన అమెరికాకు ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అధ్యక్షురాలిగా కమలాహారిస్ గెలవడం చారిత్రాత్మకమని.. ప్రపంచానికి కమలా హారిస్ […]
భారత్‌లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. భారత్‌లోని పరిస్థితులు హృదయవిదారకమని ఉపాధ్యక్షురాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా మృతుల ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ విలవిల్లాడుతోంది. ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆస్పత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి. మరోవైపు ప్రాణవాయువు కొరత కారణంగా గాల్లో కలుస్తున్న ప్రాణాలు. ప్రస్తుత సంక్షోభ సమయంలో […]