పొలిటికల్ డెస్క్- నందమూరి బాలకృష్ణ.. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోను సెన్సేషనే. బాలయ్య బాబుకు ముక్కు మీద కోపం మాత్రమే.. కానీ చిన్నపిల్లాడి మనస్థత్వం, చాలా మంచివారని చెబుతారు ఆయన సన్నిహితులు. అవును బాలకృష్ణ ఆవేశం వస్తే ఆపుకోలేరు, మనసులో ఏ ముందో అదే మాట్లాడే బోలా మనిషి. మొన్ననే 61వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న బాలయ్య బాబు.. తన అభిమాన సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం అవుతూవస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ దేశాల్లోని ఆయన అభిమానులు […]