ఈ బ్యూటీ ఓ సింగర్, అలా పేరు తెచ్చుకున్న కొన్నాళ్ల తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ పేరు రాకపోగా.. ఐరన్ లెగ్ అని తెగ ట్రోల్ చేశారు. అయినా సరే ఆమె వాటిని భరిస్తూనే వచ్చింది. తండ్రి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేసింది. ఆ విషయంలో సక్సెస్ అయింది. సక్సెస్ కావడం గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవడం గ్రేట్. ఈ విషయంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఇంకా […]
సాధారణంగా సెలబ్రిటీలపై సామాన్యులకు విపరీతమైన క్రేజ్, క్రష్, లవ్ ఉంటుంది. సాధ్యం కాదని తెలిసినా సరే.. సినిమా హీరో, హీరోయిన్లను పిచ్చిగా ప్రేమించేవారు కోకొల్లలు. సెలబ్రిటీలంటే ఆకర్షణ ఉండటం సహజం. అలానే ఎవరైనా హీరో, హీరోయిన్ సామాన్యులపై మనసు పారేసుకుని.. వారిని ప్రేమిస్తే.. అసలు ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా. తన జీవితంలో అలాంటి సంఘటన చోటు చేసుకుంది అంటుంది ఓ కుర్ర హీరోయిన్. ఓ వ్యక్తికి ఏడాది పాటు సైట్ కొట్టానని.. కానీ అతడు […]
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటిస్తున్న మూవీ ‘విక్రమ్’. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ముగ్గురు దిగ్గజ నటులు ఒకే సినిమాలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మూవీ యూనిట్. ఈ ట్రైలర్ లో […]
టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరు శ్రీకాంత్ అడ్డాల. అందరి దర్శకులతో పోలిస్తే ఈయన శైలీ ప్రత్యేకమనే చెప్పాలి. మొదటి సారిగా తెలుగు చిత్రపరిశ్రమకు కొత్తబంగారు లోకం అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఈ చిత్రంతో ఆయన గొప్ప విజయాన్ని సాధించాడు. మొదటి మూవీతోనే అనుకోని విజయాన్ని ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్ అడ్డాల తన సత్తా ఏంటో చూపించాడు. ఇక వరుణ్ సందేశ్, స్వేత బసు హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో […]
ఫిల్మ్ డెస్క్- తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ కు దక్షిణాదిలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కమల్ చేసినన్ని ప్రయోగాలు ఇండియన్ సినిమాల్లో ఇంకెవ్వరూ చేసి ఉండరు. దశావతారం సినిమాలో ఒకే సారి పది గెటప్స్ వేసి అందరిచేత ఔరా అనిపించారు కమల్ హాసన్. అందకు ఆయనను విలక్షణ నటుడని అంటారు. ఇక కమల్ హాసన్ నటిస్తున్న విక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో విక్రమ్ […]
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్..స్వతహాగా సింగర్ కూడా ఐనా శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి,. బాలనటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ […]
చెన్నై (నేషనల్ డెస్క్)- ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షులు కమల్ హాసన్ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా.. శాస్వతంగా పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నారా.. అంటే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు కలమ్ హాసన్ త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కమల్ హాసన్ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం పార్టీ మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆయన పార్టీ నుంచి […]
‘ఇండియన్ 2 ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా ఉండటంతో దర్శకుడు శంకర్ మరో రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు పచ్చజెండా ఊపారు. ఇది లైకా నిర్మాణ సంస్థకు ఆగ్రహం తెప్పించింది. కమల్ హాసన్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ ‘ఇండియన్ 2’. లైకా నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టి ఇప్పటికే రూ.200 కోట్ల మేరకు ఖర్చు చేసింది. అయితే, ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. తమ సినిమా షూటింగ్ పూర్తి […]
స్పెషల్ డెస్క్- రాజకీయాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. యేళ్ల తరబడి ఎన్నో డక్కాముక్కీలు తిన్నవారే రాజకీయాల్లో నెగ్గుకు రాగలరు. అంతే కానీ ఇలా వచ్చి ఇలా ఎమ్మెల్యే, ఎంపీనో అవుదామంటే రాజకీయాల్లో అస్సలు కుదరదు. ఇది సినిమా వాళ్లకైతే బాగా అర్ధమవుతుంది. ఎందుకంటే సినిమాల్లో సూపర్ స్టార్ అయినవాళ్లే రాజకీయాల్లో బొక్కా బోర్ల పడ్డవాళ్ళు కోకొల్లలు అని చెప్పవచచ్చు. సినిమాల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వాళ్లు రాజకీయాల్లో అట్టర్ ప్లాఫ్ అయిన వారు చాలా మంది […]
చెన్నై (నేషనల్ డెస్క్)- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు . కోయంబత్తూర్ నియోజకవర్గంలో తన ప్రత్యర్ధి అభ్యర్ధిపై 1728 ఓట్ల తేడాతో కమల్ ఓడిపోయారు. ఓట్ల మెజారిటీ చాలా తక్కువగా ఉండటంతో అక్కడ రీకౌంటింగ్ చేయాలని కమల్ హాసన్ డిమాండ్ చేశారు. దీంతో అధికారికంగా ఫలితం వెలువడటానికి మరికొంత సమయం పట్టనుంది. తమిళనాడు ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాడనుకున్న కమల్ హాసన్ పార్టీ […]