చెన్నై (నేషనల్ డెస్క్)- ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షులు కమల్ హాసన్ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా.. శాస్వతంగా పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నారా.. అంటే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు కలమ్ హాసన్ త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కమల్ హాసన్ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం పార్టీ మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆయన పార్టీ నుంచి […]