ఆ అమ్మ నమ్మకం ఒమ్ము కాలేదు. ఆ తండ్రి కష్టం వృధాగా పోలేదు. 50 రోజుల నెల్లూరు జిల్లా పోలీసుల శ్రమకి ఓ మంచి ముగింపు లభించింది. అన్నిటికీ మించి ఆ పిల్లాడు మృత్యంజయుడిగా తిరిగి తన అమ్మ ఒడిని చేరుకున్నాడు. అవును.. 50 రోజుల క్రితం అడవిలో తప్పిపోయిన సంజు అనే పిల్లాడి గురించే ఇదంతా. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయ మండలం ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన దండు బుచ్చయ్య, వరలక్ష్మి దంపతుల కొడుకు […]