సినిమాలో సహయక పాత్రలో నటించి.. అనేక మంది నటీమణులు గుర్తింపు సంపాదించారు. హీరో హీరోయిన్ల స్థాయిలో వారిని కూడా ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. అలా సహయక పాత్రలో నటించి.. మంచి గుర్తింపు సంపాదించిన వారిలో కల్పిక, గణేష్, బాలకృష్ణలు ఉన్నారు. ఇటీవల కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. తన యూట్యూబ్ ఛానెల్ లో ధన్య గురించి కల్పిక సంచలన ఆరోపణలు చేసింది. గతంలోనే పెళ్లై.. పిల్లలు ఉన్న కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ ను […]
ప్రముఖ నటి ధన్య బాలకృష్ణన్ ఏడాది క్రితం ఓ దర్శకుడిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకుందంటూ నటి కల్పికా గణేష్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె తన యూట్యూబ్ ఖాతాలో ఓ వీడియోను సైతం పోస్ట్ చేశారు. మారి, మారి 2 సినిమాలు తీసిన తమిళ దర్శకుడు బాలాజీ మోహన్‌ను ధన్య ఏడాది క్రితం రహస్యంగా పెళ్లి చేసుకుందని ఆమె అన్నారు. భార్యతో విడాకులు తీసుకున్న బాలాజీ మోహన్‌కు ఇది రెండో […]
కల్పిక గణేశ్.. ఈమెకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్‌లో కనిపిస్తూ వచ్చారు. 2009లోనే ‘ప్రయాణం’ సినిమాతో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో చాలానే సినిమాల్లో నటించారు. ‘సీతా ఆన్ రోడ్స్’ అనే అద్భుతమైన సినిమాలో కల్పిక లీడ్ రోల్‌లో కనిపించి మెప్పించారు. ఆమె టాలెంట్ తగిన అవకాశాలు రాలేదని […]
సమంత లీడ్ రోల్‌లో నటించిన యశోద సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా మరింత వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే సమంత తాను మయోసైటిస్ అనే అరుధైన వ్యాధితో బాధపడుతోందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమె ఆర్యోగంపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇప్పుడు సమంత ఆరోగ్యానికి సంబంధింన అప్‌డేట్ ఒకటి వచ్చింది. […]
ముంబై ప్రత్యేక కోర్టు వెలువరించిన సంచలన తీర్పు.. ఇద్దరు టాలీవుడ్ సెల్రబిటీల మధ్య మాటల యుద్ధం రాజేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఈ ఇద్దరు టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు నెట్టింట వైరలవుతున్నాయి. అమ్మాయిని ఐటమ్ అన్నందకు ఓ యువకుడికి ముంబై ప్రత్యేక కోర్టు.. ఏడాదిన్నర కాలం జైలు శిక్ష వేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఇద్దరు టాలీవుడ్ నటుల మధ్య మాటల యుద్ధం రాజేసింది అంటున్నారు.. […]