ఆయన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరు. నెల అయితే చాలు.. రూ. లక్షల్లో జీతం వచ్చి పడుతుంది. అయినా అతనిలో ఏదో తెలియని అసంతృప్తి. ఉద్యోగంలో భాగంగా విదేశాల్లో ఉన్న మనసంతా సొంతూరిపైనే ఉండేది. అందుకే చివరకు లక్షల జీతం వదులుకుని వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీరు.
గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు బాలికలు ఉన్నట్టుండి కనిపించకుండపోయారు. ఈ విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పాడుపనుల ముసుగులో కొంతమంది మైనర్ బాలికలను సైతం ఇందులోకి లాక్కొస్తున్నారు. అయితే ఖమ్మం కల్లూరు పరిధిలోని శ్రీరాంపురంలో ఓ మహిళ ఓ ఇల్లును అద్దెకు తీసుకుని గత కొంత కాలం నుంచి వ్యభిచారం నిర్వహిస్తుంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం గ్రామానికి చెందిన మహిళ ఇలాంటి పాడుపనులు చేస్తుందని కొందరు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన […]