సమాజంలో ప్రేమ పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అవసరాలు తీర్చుకుని పెళ్లి అనేసరికి ముఖం చాటేసేవారు ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉన్నారు. అలాంటి వారి చేతిలో మోస పోయిన వాళ్లు మాత్రం ఎదిరించలేక.. సమాజంలో తమ పరువు ఏమైపోతుందో అనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ బాధితురాలి కథే ఇది. కానీ, ఇక్కడ ఆమె మొదట ఆత్మహత్యకు ప్రయత్నించినా.. తర్వాత ధైర్యం చేసి ప్రేమించిన వాడికి దేహశుద్ధి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన కర్నూలు […]