ఏ మనిషి ఎక్కువ కాదు, తక్కువ కాదు. అధికారం ఉంది కదా అని అహంకారం ప్రదర్శించకూడదు. గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వారే అణిగిమణిగి ఉంటున్నారు. తమ దగ్గర అసిస్టెంట్లు ఉన్నా కూడా వ్యక్తిగత పనులు చెప్పరు. కానీ ఓ కలెక్టర్ మాత్రం తన అసిస్టెంట్ తో బూట్లు మోయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పుడు చెప్పుకోబోయే వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అలాగే పెద్దఎత్తున చర్చకు కూడా దారితీస్తోంది. దాదాపు 200 ఏళ్లనాటి పురాతన ఆలయంలోకి తొలిసారి షెడ్యూల్డ్ కులాలకు చెందిన భక్తులు ప్రవేశించారు. పోలీసుల బందోబస్తు నడుమ ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఆలయం నిర్మించినప్పటి నుంచి వారికి ప్రవేశం కల్పించలేదని.. ఎన్నోసార్లు అభ్యర్థనలు చేసిన తర్వాత వారికి ఈ అవకాశం కల్పించారంటూ చెప్పుకొచ్చారు. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా […]
తమిళనాడు కళ్లకురిచ్చిలో విద్యార్థి ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నెల 13న విద్యార్థి హాస్టల్ మూడో అంతస్తు భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. విద్యార్థి బలవన్మరణానికి టీచర్ల ఒత్తిడే ప్రధాన కారణమని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అయితే బాలిక ఆత్మహత్యపై స్పందించిన ఆ గ్రామంలోని ప్రజలు వందలాదిగా చేరుకుని స్కూల్ బస్సులను, ఫర్నీచర్ ను తగలబెట్టారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు […]